కంద మనకు కొత్తేమీ కాదు. దాంతో కూర వండటం, అట్లు వేసుకోవడం మనకు తెలిసిందే. అయితే ఫిలిపైన్స్ లాంటి చోట్ల వంకాయ రంగులో ఉండే కందలు ఎక్కువగా దొరుకుతాయి.
కంద స్వీటట.. కనువిందట... రుచిలో మైమరపిస్తుందట! - dessert with sweet potato
రకరకాల రంగుల్లో చూడముచ్చటగా ఉండే ఎన్నో స్వీట్లను చూసుంటారు కదా... కానీ వంకాయ రంగులో ఉన్న ఈ స్వీటును చూస్తే మాత్రం ఆశ్చర్యపోకుండా ఉండలేరు. అసలు స్వీటుకి ఈ రంగు ఎలా వచ్చిందని అనుకుంటున్నారు కదూ... దీన్ని కందతో తయారుచేస్తారు.

కనువిందు చేసే కంద స్వీటు..!
దానితో చేసే స్వీటును అందరూ ఎంతో ఇష్టంగా తింటారట. కంటికి ఇంపుగా.. నోటికి రుచిగా ఉండే ఈ స్వీటు ఆహార ప్రియుల మనసు దోచేస్తోందట. మీకూ నచ్చిందా మరి..
- ఇదీ చూడండిచలికాలంలో పిల్లలకు ఏ ఆహారం మంచిది?