ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ కశ్మీరీ స్టైల్లో చేసుకుంటే రుచికరమే కాదు, ఎంతో సులభం కూడా.
కావలసినవి:
ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ కశ్మీరీ స్టైల్లో చేసుకుంటే రుచికరమే కాదు, ఎంతో సులభం కూడా.
కావలసినవి:
మటన్: ముప్పావు కిలో, బాస్మతీ బియ్యం: కిలో, పెరుగు: 2 టీస్పూన్లు, సొంటి పొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్: పావుటీస్పూను, కుంకుమ పువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరం మసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, పలావు ఆకులు: రెండు, ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేసే విధానం:
ఇదీ చదవండి:టేస్టీగా 'పెప్పర్ మష్రూమ్ మసాలా' రెసిపీ