చేపల వేపుడు అంటే మాంసాహారుల్లో ఇష్టపడని వారుండరేమో! కర్ణాటకలోని మంగుళూరులో ఈ వంటకాన్నే రవఫిష్‌ఫ్రై, బంగాడాఫ్రై అని పిలుస్తారట. ఘుమఘుమలాడే ఈ రవఫిష్ఫ్రైని మన ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం:

ఉప్పూ, కారం, అల్లం, వెల్లుల్లిని మెత్తగా పేస్టుచేసి ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసుకున్న చేపలకు పట్టించాలి. తర్వాత వీటిని బొంబాయిరవ్వ, బియ్యప్పిండి కలిపిన మిశ్రమంలో పొర్లించి వేడి నూనెలో వేయించేస్తే సరి. ఒక్కసారి తినిచూస్తే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరంటారు మీన ప్రియులు.
ఇదీ చదవండి:ఆహా! అనిపించే 'గోంగూర రొయ్యల కూర'