కుటుంబానికి అన్నీ సమకూర్చే క్రమంలో పొద్దున్నే లేవడం, ఆలస్యంగా (indian home remedy for sleep) నిద్రపోవడం సాధారణం. ఉద్యోగంలో ఉన్న వారి సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. నిద్రా సమయం తగ్గినా ప్రమాదమే. సరైన నిద్ర పట్టడానికి పడుకునే ముందు పాలను ఇలా తయారు చేసుకుని (milk for insomnia) తాగితే ఈ సమస్యను జయించవచ్చు.
ఈ పాలు తాగితే వద్దన్నా సరే నిద్ర పడుతుంది! - వంటింటి చిట్కాలు
నిద్ర ఎక్కువై కొందరికి సమస్యలొస్తుంటాయి. మరికొందరికి (indian home remedy for sleep) నిద్రలేమి వేధిస్తుంది. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా పెద్ద సమస్యే. గాఢంగా నిద్రపట్టడానికి దీనిని పాలలో కలుపుకొని తాగాల్సిందే మరి! ఇంతకీ అదెంటంటే?
![ఈ పాలు తాగితే వద్దన్నా సరే నిద్ర పడుతుంది! milk for insomnia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13353337-84-13353337-1634197148290.jpg)
వంటింటి చిట్కాలు
గసగసాలను(home remedy for good sleep) పాలలో కలుపుకోవాలి. వాటిని పడుకునే ముందు తాగి నిద్రకు ఉపక్రమించాలి. ఇలా అలవాటు చేసుకుంటే.. మీరు వద్దన్నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది. గాఢంగా నిద్ర పడుతుంది. క్రమంగా మీ రోజూవారి విధుల్ని చక్కగా నిర్వర్తించగలరు.
ఇదీ చదవండి:చాక్లెట్ సమోసా.. రుచి చూస్తే వారెవ్వా!