చేప.. ఆరోగ్యాన్ని చేకూర్చే చక్కని వంటకం. దీనితో కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. అందుకే వీటిని (fish Patties recipe) ఎన్నో రకాలుగా వండుకుని ఆరగిస్తుంటాం. అయితే ఈ సారి చేపలను కొత్తగా రుచి చూడాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఫిష్ ప్యాటీస్ను (fish Patties) ట్రై చేసేయండి. దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...
కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, శెనగ పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి, నూనె, ఉప్పు, మిరియాల పొడి.