LIVE : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - bhatti
<p>Deputy CM Bhatti Vikramarka media conference : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ విషయమై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ రాకపోవడం వల్ల నష్టం జరిగినట్లు విమర్శిస్తున్నారు.ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయమై గతంలో ట్రై పార్టీ అగ్రిమెంట్ జరిగింది. రేస్ ద్వారా టికెట్లు అమ్ముకుని లబ్ధి పొందాలని ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ యత్నిస్తోందన్నారు. ప్రభుత్వం, ఫార్ములా ఈ రేస్, ఏస్ నెక్స్ట్ జెన్, ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఫార్ములా ఈ రేస్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదు . ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ట్రాక్ సదుపాయం కల్పించాలి. ట్రై పార్టీ ఒప్పందాన్ని బై పార్టీ అగ్రిమెంట్‌గా మార్చారు. ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి రూ.110 కోట్లు చెల్లించాలని భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగింది.</p>
🎬 Watch Now: Feature Video
bhatti
Published : Jan 9, 2024, 3:23 PM IST
|Updated : Jan 9, 2024, 3:47 PM IST
Last Updated : Jan 9, 2024, 3:47 PM IST