చూడ్డానికి గిన్నెలా ఉండే దీన్ని హీట్ రెసిస్టెంట్ పాలియెస్టర్- స్పాంజిలతో తయారు చేశారు. వేడిపదార్థాలున్న పాత్రల్ని ఇందులో పెట్టుకుంటే వేడికి చేతులు కాలతాయనే భయం ఉండదు.
కాలుతుందేమో అనే... భయం లేకుండా తినేయొచ్చు - bowl huggers
సోఫాలో కూర్చుని టీవీలో నచ్చిన కార్యక్రమాన్ని చూస్తూ వేడివేడిగా సూప్, నూడుల్స్ లాంటివి లాగించేస్తుంటే... ఆ మజానే వేరు. అయితే అంత వేడిగా ఉన్న గిన్నెల్ని పట్టుకోలేక అడుగున ఓ ప్లేటు లాంటిదాన్ని పెట్టుకోవడం, ఆ ప్లేటులో అవి అటూ ఇటూ తొణకడం తెలిసిందే. అలా చేతులు కాలకుండా మార్కెట్లోకి ‘బౌల్ హగ్గర్స్ వచ్చేశాయి. వాటిపై ఓ లుక్కేద్దాం...!
కాలుతుందేమో అనే... భయం లేకుండా తినేయొచ్చు
ఎంతో సౌకర్యంగా ఉండే ఆ బౌల్‌హగ్గర్‌ని నాలుగైదుసార్లు వాడుకున్నాక వాషింగ్‌మెషీన్‌లో వేసి ఉతికేస్తే మళ్లీ కావాల్సినట్లుగా ఉపయోగించుకోవచ్చు. సోఫాలో కూర్చుని టీవీలో నచ్చిన కార్యక్రమాన్ని చూస్తూ వేడివేడిగా సూప్, నూడుల్స్ లాంటివి లాగించేస్తుంటే వేడిగా ఉంటే తొణకుతుందనే భయంతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ ‘బౌల్ హగ్గర్’ని ఎంచుకుంటే సరి.
ఇదీ చదవండి:సిగరెట్ పీకలతో బొమ్మలు.. కుషన్లు!