ఉప్పు, పసుపు:కాకరకాయలను శుభ్రంగా కడిగి పొట్టు తీయాలి. ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి అరగంటపాటు పక్కన పెట్టేయాలి. ఆ తరువాత నీటిని పిండేస్తే చేదు పోతుంది.
పెరుగు:చెక్కు తీసిన కాకరకాయ ముక్కలను పెరుగులో నానబెట్టాలి. ఇలా చేస్తే చేదు తగ్గిపోతుంది.

చక్కెర:కూర దించేముందు కొద్దిగా బెల్లం లేదా చక్కెర వేస్తే చేదు ఉండదు.
ఉల్లిపాయలు, ఆలుతో కలిపి: వీటితో కలిపి వండినప్పుడు అంతగా చేదు అనిపించదు. ఇవనే కాదు మిగతా కూరగాయలు వేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది.