తెలంగాణ

telangana

ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా పనిచేసేయండి!

కొంతమంది ఉద్యోగాన్ని ఆడుతూ పాడుతూ చేసేస్తారు. కొంతమంది ప్రతిరోజూ దాన్నో సవాల్ గా భావిస్తారు నిరాశ, నిస్పృహల్లోకి వెళ్లిపోతారు. ఉద్యోగాన్ని వీలైనంత ఉత్సాహంగా చేయాలంటే ఏం చేయాలో చూద్దాం.

By

Published : Aug 4, 2020, 10:30 AM IST

Published : Aug 4, 2020, 10:30 AM IST

stress relief techniques while working
ఆడుతూ పాడుతూ.. ఉల్లాసంగా పనిచేసేయండి!

చిన్నపాటి నడక

ఎంత ఒత్తిడిలో అయినా ఉండండి. కానీ కాసేపు నడక కోసం తప్పనిస రిగా సమయం కేటాయించండి ఇలా చేయడం వల్ల మసను, శరీరం ఉత్తేజితం అవుతాయి. ఆ సానుకూల ప్రభావంతో ఏ పనైనా ఉత్సాహంగా చేయగలుగుతారు

నవ్వేయండి

గంటల తరబడి కూర్చున్న చోట నుంచి లేవకుండా పని చేసేవారు మధ్యమధ్యలో ఓ జోక్ వినండి. ఒత్తిడి హాంఫట్. దీనివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. మరోవైపు పనిలో ఉత్పాదకత పెరుగుతుంది పనిచేసే చోట పరిశుభ్రంగా: మీ ఫైల్స్ న కుప్పపోసినట్టుగా కాకుండా.. ఓ పద్ధతి ప్రకారం పెడితే మీ పని తేలికవుతుంది సమయం కూడా ఆదా అవుతుంది.

సహోద్యోగులతో కలిసిమెలిసి

పనిచేసే చోట మిగతావారితో కలుపుగోలుగా ఉండటం చాలా అవసరం. పని వాతావరణం కూడా బాగుంటుంది. చక్కని టీం ఉత్పాదకతను చక్కగా పెంచుతుంది మూడ్ పై రోజంతా ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి తీపి, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్నిచ్చే పోషకాలను ఆహారంగా తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగుతూ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.

పోషకభరిత ఆహారం

మీరు తీసుకునే ఆహార పానీయాలు మీ పక్కా ప్రణాళిక అవసరం: ఏ రోజు పని గురించి ఆ రోజు ఆలో చించడం కాదు. ముందుచూపుతో, పక్కా ప్రణాళికతో చేసే పనివల్ల పని భారం, ఒత్తిడి తగ్గుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details