తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

లావెండర్​ బాత్​సాల్ట్​తో ఒత్తిడి మాయం..! - Fragrant with lavender bath salt

స్నానం చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో కదా... ఒంటికి పట్టిన చెమటా, మురికీ... వదిలిపోయి ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. ఇదేే కాకుండా మరింత సాంత్వన పొంది హాయిగా నిద్రపోవాలనుకుంటున్నారా... అయితే లావెండర్‌ బాత్‌సాల్ట్‌తో ప్రయత్నించి చూడండి.

Peaceful sleep with lavender bath salt
లావెండర్​ బాత్​సాల్ట్

By

Published : Mar 18, 2021, 5:36 PM IST

రుకుల పరుగుల జీవితాల్లో కొంతమంది స్నానానికీ ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అలాంటివారికి బాత్‌సాల్టే చక్కని మార్గం. ఎందుకంటే తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించినా ఆ సుగంధాలు రోజంతా అంటిపెట్టుకునే ఉంటాయి.

  • నీళ్లలో కాస్త బాత్‌సాల్ట్‌ కలిపేస్తే పరిశుభ్రత, పరిమళాల స్నానం పూర్తవుతుంది. అంతేకాదు చర్మం నున్నగా మెరుస్తుంది కూడా.
  • ఉప్పు ఒంటి నొప్పులను తగ్గిస్తుంది. లావెండర్‌ సువాసనలు ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ బాత్‌సాల్ట్‌ను ఇంట్లోనే తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు హాయిగా వాడుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details