రక్తంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండేవాళ్లలో ఆయుఃప్రమాణం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు లండన్ ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన జన్యు పరిశోధకులు. ముఖ్యంగా హీమోగ్లోబిన్ శాతం తగ్గగానే చాలామంది ఐరన్ సప్లిమెంట్లను వాడుతుంటారు.
ఐరన్ ఎక్కువైతే.. మొదటికే మోసం...
శరీరంలో ఐరన్ లోపిస్తే రక్తహీనతతో బాటు అనేక సమస్యలు ఎదురవుతాయన్నది తెలిసిందే. అయితే అది ఎక్కువైనా కూడా సమస్యేనట.
ఐరన్ ఎక్కువైతే.. మొదటికే మోసం...
అయితే కొంతకాలం అయ్యాక వాటిని ఆపకుండా నిరంతరాయంగా వాడితే లేనిపోని ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకున్నట్లే. ముఖ్యంగా ఎలాంటి లోపం లేకున్నా వీటిని వాడితే మొదటికే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు.
- ఇవీ చూడండి :పండంటి పాపాయికి జన్మనివ్వాలంటే ఇవి తప్పనిసరి