తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మూడోదశ వస్తే పిల్లలపై వైరస్ ప్రభావం ఏ మేరకు ఉంటుంది..?

మొదటి దశ కంటే రెండో దశలో చిన్నపిల్లలు కరోనా బారిన ఎక్కువగా పడుతున్నారని.. గతం కంటే 20 రెట్ల వరకు ఇది ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మూడో దశలో ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. పిల్లలో కరోనా పెరుగుదలకు కారణాలు, నివారణ చర్యలు, అందుబాటులో ఉన్న వైద్యం వంటి అంశాలపై ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

ETV BHARAT Interview with  doctor chakrapani
ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి

By

Published : May 14, 2021, 7:09 PM IST

.

ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణితో ఈటీవీ భారత్ ప్రతినిధి క్రాంతికుమార్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details