అలరించిన ఫ్యాషన్ షో.. ఉత్సహంగా పాల్గొన్న అతివలు - విజయవాడ ఫ్యాషన్ షో వార్తలు
ఆంధ్రప్రదేశ్లో మహిళలు, పిల్లల కోసం 'వీ వెట్జ్' అనే సంస్థ ప్రత్యేకంగా ఫ్యాషన్ షో నిర్వహించింది. విజయవాడలోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఫ్యాషన్ షోలో అతివలు ఉత్సాహంగా పాల్గొన్నారు. హంసలాంటి నడకలతో ప్రేక్షకులను ఆకర్షించారు. చిన్నారులు పెద్దవారితో పోటీ పడుతూ మోడలింగ్ చేశారు. వారంతంలో ఈ వేడుక అందరికీ ఉల్లాసం కలిగించింది.
అలరించిన ఫ్యాషన్ షో.. ఉత్సహంగా పాల్గొన్న అతివలు
By
Published : Mar 22, 2021, 11:44 AM IST
విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో అతివలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.