తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఎన్ని షాంపూలు మార్చినా... జుట్టు ఊడుతుందా? - health news

ఎన్ని షాంపూలు మార్చినా... ఎన్ని నూనెలు వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే ఓసారి ఈ విషయాలని కూడా పరిశీలించుకోండి.

Tips to prevent hair loss
ఎన్ని షాంపూలు మార్చినా... జుట్టు ఊడుతుందా?

By

Published : Nov 4, 2020, 5:11 PM IST

హార్మోన్ల అసమతుల్యత, అనారోగ్యం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. అందుకని ఓసారి వైద్యులను సంప్రదించండి.

  • సరైన దువ్వెనలు ఎంచుకోకపోవడం, జుట్టుని బిగించి కట్టడం, క్లిప్పులు పెట్టడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే గట్టిగా దువ్వడం వంటివి జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి.
  • జుట్టుకు పోషణనిచ్చే విటమిన్‌-బి12, బయోటిన్‌, తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. అలాగే ఎండుఫలాలను తప్పక తినాలి. సమతుల ఆహారం తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details