తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ర్యాంప్​ షోతో అదరగొట్టిన ముద్దుగుమ్మలు - Collection of special costumes for the wedding season

వచ్చేపెళ్లిళ్ల సీజన్‌ను లక్ష్యంగా హైదరాబాద్‌లో జరిగిన..వస్త్రాభరణాల ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. లంగా, ఓణి...పట్టు వస్త్రాలు ధరించిన అమ్మాయిలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.

special costumes Collection exhibition for the wedding season at Banjara Hills in Hyderabad
హైదరాబాద్‌లో వస్త్రాభరణాల ప్రదర్శన

By

Published : Jan 16, 2021, 11:04 AM IST

హైదరాబాద్​ బంజరాహిల్స్‌లో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన పోస్టర్​ను సినీనటి జెన్నీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. సినీ నటి జెన్నీ మోడల్స్‌తో కలిసి ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడిచి అదరహో అనిపించారు.

హైదరాబాద్‌లో వస్త్రాభరణాల ప్రదర్శన

ఈ ప్రదర్శనలో వచ్చే పెళ్లిళ్ల సీజన్​ కోసం రూపొందిన ప్రత్యేక వస్త్రాభరణాలు ఫ్యాషన్​ ప్రియులను ఆకట్టుకున్నాయి. లంగా ఓణి, పట్టువస్త్రాలు ధరించిన అతివలు తమ ర్యాంప్​ షోతో ఆకట్టుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details