అమ్మాయిలు తాము ఎంచుకునే దుస్తులు, నగలు వంటివి అందంగా ఉండాలని మాత్రమే కోరుకోరు. వాటిలో తమ అభిరుచీ కనిపించాలని అనుకుంటారు. తమ స్టైల్‌ను ఎప్పటికప్పుడూ మారుస్తూనే.. తమకు ఇష్టమైన వాటిని ధరించేస్తూ ఉంటారు.
మురళీ డిజైన్ పెండెంట్లపై ఓ లుక్కేయండి! - నెక్లెస్ లేటెస్ట్ డిజెన్లు
అమ్మాయిలు తాము ఎంచుకునే దుస్తులు, నగలు వంటి వాటిలో తమ అభిరుచి కనిపించాలని అనుకుంటారు. అందుకు వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మరి లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా?

మురళీ డిజైన్ పెండెంట్లపై ఓ లుక్కేయండి!
అలాంటివే ఈ మురళీ డిజైను పెండెట్లు. ప్రేమకు ప్రతిరూపమైన మురారికి ఎంతో ఇష్టమైన ఈ వాద్యాన్ని అందంగా తమ నగల్లో అమర్చేసుకుంటున్నారు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుడి ప్రతిమల్లో... ఇలా రకరకాల రూపాల్లో ఇవి చూడచక్కగా ఇమిడిపోతున్నాయి. అలాంటివాటిలో ఇవి కొన్ని డిజైన్లు.
ఇదీ చదవండిఃమెడలోనే గుడి కడుతున్నారు!