తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

కోరా.. కడదాం మనసారా

మండుటెండల్లో... మేనును తాకిన మలయ మారుతంలా..  తనువుని తాకిన చిరుజల్లులా... హాయినిచ్చే సరికొత్త కళాంజలి వస్త్రశ్రేణి వచ్చేసింది. కొత్తకాంతులతో, నయా డిజైన్లతో ఆకట్టుకుంటోన్న ఈ కోరా చీరల్ని కట్టేయండి మరి.

hyderabad-kalanjali-shopping-mall-provides-for-womens-summer-special-sarees
కోరా.. కడదాం మనసారా

By

Published : Apr 23, 2021, 1:37 PM IST

స్ట్రాబెర్రీ-గులాబీల రంగుల మేళవింపుతో... పసిడి అలలు పరుచుకున్న కోరా చీర కొంగొత్తగా ఉంది కదూ.

స్ట్రాబెర్రీ-గులాబీల రంగుల మేళవింపు

ఆకర్షణీయమైన నేవీ-బ్లూ కోరా చీరపై అందంగా అమరిన బంగారు రంగు మోటిఫ్‌లు...అదిరిపోయే టెంపుల్‌ బార్డర్‌ అద్భుతంగా ఉన్నాయి కదూ.

నేవీ-బ్లూ కోరా చీర

ఇదీ చూడండి:ఎంచి కడదాం కంచి!

ABOUT THE AUTHOR

...view details