హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు మోడ్రన్ దుస్తులతో తలుక్కుమన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆర్కాయం పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వహకులతో పాటు పలువురు మోడల్స్ పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న ఫ్యాషన్ షో... అదరహో అనిపించిన మోడల్స్ - ఆర్కాయం ఫ్యాషన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోడల్స్ మెరిశారు. ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆర్కాయం పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో క్యాట్‌వాక్‌లతో అదరహో అనిపించారు.
fashion show in taj deccan hotel
ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. పలువురు మోడల్స్ విభిన్న రకాల వస్త్రాభరణాలను ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు అంతా కలిసి ఒకే వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.