ఐదేళ్లుగా బాలీవుడ్ సెలబ్రిటీలకు డిజైనర్‌గా పనిచేసిన ప్రసన్న ఎనుముల... తన బొటిక్ ప్రారంభించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన బొటిక్‌ను కార్పొరేటర్ మన్నె కవిత ప్రారంభించారు. వెడ్డింగ్, పార్టీ వేర్‌లతో పాటు ఫ్యామిలీకి కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులను అందిస్తున్నట్లు డిజైనర్ ప్రసన్న ఎనుముల తెలిపారు.
నగరంలో కొత్త బొటిక్... హొయలొలికించిన మోడల్స్ - latest fashion show
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రముఖ డిజైనర్ ప్రసన్న ఎనుముల బొటిక్ ప్రారంభోత్సవంలో మోడల్స్ హొయలొలికించారు. సరికొత్త డిజైన్ దుస్తులు ధరించి హంస నడకలతో అలరించారు.
fashion show at prasanna yanumula boutique launch
ఈ సందర్భంగా అందాలభామలు సందడి చేశారు. ప్రసన్న డిజైన్ చేసిన సరికొత్త డిజైనర్ వస్త్రాలను ధరించి మోడల్స్ హొయలొలికించారు. విభిన్న రకాల దుస్తుల్లో ముద్దుగుమ్మలు... తమ అందాలతో అలరించారు.