'డిజైనర్ లైబ్రరీ'లో వస్త్రాభరణాలు అదరహో' - librarary
భాగ్యనగరంలో ఏర్పాటుచేసిన ఫ్యాషన్ ప్రదర్శన చూపరుల్ని ఆకట్టుకుంటోంది. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు మహిళల మనసు దోచుకుంటున్నాయి.
'డిజైనర్ లైబ్రరీ'లో వస్త్రాభరణాలు అదరహో'
డిజైనర్ లెహంగాలు, కాటన్ కళంకారి దుపట్టాలు, చిక్ వర్క్ చుడీదార్లు ఇలా ఒకటేమిటీ ఫ్యాషన్ రంగంలో ఉన్న అన్ని రకాల వస్త్రాలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు, ఆభరణాలు మహిళలను ఆకట్టుకుంటున్నాయి.