పంజరాలే... ఆభరణాలుగా మారిపోతే? - cages becoming ornaments new fashion trend
పంజరమే అందమైన ఆభరణంగా ఒదిగిపోతే?అవును... చెవికమ్మలు, హారం, ఉంగరం, గాజులు.. వంటి ఆభరణాల్లో పంజరం ఇప్పుడు భలేగా ఒదిగిపోతోంది. కుందన్లు, రాళ్లు, మీనాకారీ డిజైన్లు, రంగుల హంగులతో బంగారు, వెండి, ఫ్యాన్సీ మెటల్స్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ నగలే ఇప్పుడు ట్రెండ్‌గా మారాయి. ఎంచుకుంటే మెరిసిపోవడం ఖాయం..
పంజరాలే... ఆభరణాలుగా మారిపోతే?
.