విటమిన్ బి
విటమిన్ బి విచ్ఛిన్నమైన చర్మ కణాలు, కణజాలాన్ని మరమ్మతు చేస్తుంది. కొత్త కణాలను ఉత్పత్తి చేసి, బలోపేతం చేస్తుంది. యాక్నే బారిన పడకుండా చర్మాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి
చర్మం నునుపుగా, సాగే గుణంతో ఉండటానికి కొల్లాజెన్ కావాలి. అలాంటి కొల్లాజెన్ తయారీకి, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్ సి తోడ్పడుతుంది.