తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మగువలు మెచ్చే టస్సర్​ కట్టు ఎందరో మనసులు దోచే! - జూబ్లీహిల్స్​ కళాంజలిలో చీరల కలెక్షన్

సంప్రదాయ వర్లీ, పైస్లీ మోటిఫ్‌లు...జరీ అంచులూ, పూల సొగసులూ మేళవించిన ఈ టస్సర్‌ చీరలు వైవిధ్యంగా ఉన్నాయి కదూ! ముదురూ, లేత రంగుల్లో మనసుకు నచ్చే.. మగువ మెచ్చే ఈ కలెక్షన్‌ని కళాంజలి మీ కోసం తెచ్చింది.

beautiful tussar saree collection at jubileehills kalanjali showroom
మగువలు మెచ్చే టస్సర్​ కట్టు ఎందరో మనసులు దోచే!

By

Published : Sep 18, 2020, 1:07 PM IST

వైన్‌-రెడ్‌ టస్సర్‌ సిల్క్‌ చీరంతా పరుచుకున్న ప్రింటెండ్‌ పూలూ...స్ట్రైప్స్‌తో కూడిన అంచూ, సన్నటి అలలతో డిజైన్‌ చేసినకొంగూ భలే ఉన్నాయి కదూ!
పాల నురగ రంగు ఐవరీ టస్సర్‌ సిల్క్‌ చీరకు జతగా రస్ట్‌ రెడ్‌ కలర్‌లో అంచూ, పల్లూ... వీటిపై పరుచుకున్న విభిన్న ప్రింటెడ్‌ మోటిఫ్‌లు అదిరిపోయాయి.

ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభ్యమవుతాయి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details