రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ వద్ద సాగర్ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను తుఫాన్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో... నందివనపర్తికి చెందిన శ్రీకాంత్(27) దుర్మరణం పాలయ్యాడు. సాయి(27) అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని తుఫాన్ ఢీకొని యువకుడు దుర్మరణం - నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ద్వికచక్రవాహనాన్ని తుఫాన్ ఢీ కొట్టి యువకుడు మృతి చెందిన ఘటన... రంగారెడ్డి జిల్లా ఖానాపూర్ వద్దనున్న సాగర్ రహదారిపై చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
![ద్విచక్రవాహనాన్ని తుఫాన్ ఢీకొని యువకుడు దుర్మరణం youngman died in road accident on nagarjunasagar road at khanapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8995587-322-8995587-1601461175378.jpg)
ద్విచక్రవాహనాన్ని తుఫాన్ ఢీకొని యువకుడు దుర్మరణం
ఇదీ చూడండి:గోడ కూలి వృద్ధురాలు మృతి