చర్లపల్లి రైల్వే గేటు సమీపంలో తీవ్రగాయాలతో పడి ఉన్న ఓ యువకుడిని పారిశుద్ధ్య కార్మికులు గుర్తించారు. వారి సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు పశ్చిమ్ బంగకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు! - తెలంగాణ తాజా వార్తలు
చర్లపల్లి రైల్వే గేటు వద్ద ఓ యువకుడు తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. రైలు నుంచి జారిపడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

రైలు నుంచి జారిపడి యువకుడికి గాయాలు
వెళ్తున్న రైలు నుంచి జారిపడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు