విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం దోస్త్ పల్లి శివారులో చోటుచేసుకుంది. మృతుడు మారుతి (16) పంటకు సాగునీరు అందించేందుకు బోరు మోటర్‌ను స్టార్ట్ చేస్తుండగా.. ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
బోరు మోటర్తో విద్యుదాఘాతం.. యువకుడు మృతి - విద్యుదాఘాత మరణాలు
రోజులాగే పొలానికి వెళ్లిన ఆ యువకుడిని.. కరెంటు రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
బోరు మోటర్తో విద్యుదాఘాతం.. యువకుడు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యువకుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:వ్యవసాయ భూమిలో విద్యుదాఘాతం.. రైతు మృతి