కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బైక్ను ఢీకొట్టిన లారీ... యువకుడు మృతి - దోమకొండ మండలం లింగుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
లారీ బైక్ను ఢీకొట్టిన ఘటనలో 18 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో జరిగింది.

బైక్ను ఢీకొట్టిన లారీ... యువకుడు మృతి
మృతుడు బీబీపేట్ గ్రామానికి చెందిన చంద్ర బాస్కర్గా గుర్తించిన దోమకొండ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.