తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య - nagar karnool latest crime news

నాగర్​కర్నూలు జిల్లా కోడేరులో భార్య కాపురానికి రాలేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

young man committed suicide because his wife did not come to home in nagar karnool
భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య

By

Published : Oct 29, 2020, 8:32 PM IST

భార్య కాపురానికి రాలేదని యువకుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్​కర్నూలు జిల్లా కోడేరులో చోటుచేసుకుంది. భార్య దసరా పండగకు హైదరాబాద్ వెళ్లింది. బుధవారం నాడు సుధాకర్ తన భార్యకు ఫోన్​ చేసి కోడేరుకు రావాలని కోరాడు.

అయితే ఇంటికి రావడం లేదని మనస్థాపం చెందిన సుధాకర్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి చెప్పారు.

ఇదీ చూడండి:ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details