హైదరాబాద్‌లోని పాతబస్తీ రెయిన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు... అర్ధరాత్రి కిరాతకంగా హత్యచేశారు.
పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య - యువతి దారుణ హత్య
అర్ధరాత్రి రాధిక అనే యువతిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
పాతబస్తీలో అర్ధరాత్రి యువతి దారుణ హత్య
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్లూస్ టీం సాయంతో... హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు.
ఇదీ చూడండి:చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!