తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యార్థిని అదృశ్యం... ఆందోళనలో యువతి కుటుంబం - కర్థనూరులో యువతి అదృశ్యం

సంగారెడ్డి జిల్లా కర్థనూరులో ఓ యువతి అదృశ్యమైంది. మరుగుదొడ్డి వెళ్లి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

young lady missing in karthanuru
మరుగుదొడ్డిగి వెళ్లిన యువతి అదృశ్యం

By

Published : Jul 22, 2020, 6:38 AM IST

ఇంటి పక్కనున్న మరుగుదొడ్డికి వెళ్లి... సుచరిత అనే యువతి అదృశ్యమైంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కర్థనూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు యువతి తండ్రి బీడీఎల్​ భానూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

సుచరిత చందానగర్​లో ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చుదువుతోంది. చాలాసేపటి వరకు తిరిగి రాలేదని చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:సచివాలయం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి: సీఎం

ABOUT THE AUTHOR

...view details