ఈతకు నేర్చుకోవటానికి వెళ్లిన యువకుడు మృతి - young boy death in lake latest news
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో విషాదం చోటుచేసుకుంది. అంబేడ్కర్ కాలనీకి చెందిన వడ్లపూడి రాబిన్ అనే యువకుడు తమ వ్యవసాయ బావి వద్ద ఈత నేర్చుకోవటానికి వెళ్లి... ప్రమాదవశాత్తూ బావిలోకి జారిపడి మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ,బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
young boy death at huzurnagar latest news
.