రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని పమ్ ఎక్సోటిక రిసార్ట్లో హౌస్కీపర్గా పని చేస్తున్న మడికట్టు గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి (24) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రిసార్ట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - రంగారెడ్డి జిల్లా వార్తలు
ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

రిసార్ట్లో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య