ఏపీ విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో భర్త వేధింపులు తాళలేక దూసూరు రాజులమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త వేధింపులు తాళలేక ఉరివేసుకున్న భార్య - పాడేరులో మహిళ ఆత్మహత్య
ఏపీ విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ బిరిమిశాలలో విషాదం జరిగింది. భర్త వేధింపులు తాళలేక దూసూరు రాజులమ్మ అనే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బిరిమిశాలలో విషాదం
కొంతకాలంగా భర్త గన్నదొర, రాజులమ్మను నిత్యం వేధిస్తున్నాడని మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పరారీలో ఉన్న గంగన్నదొర ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.