రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెగిరింది. 42 ఏళ్ల భానోతు అంబాలి అనే ఉపాధి హామీ కూలీ వడదెబ్బతో మృతి చెందింది. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం ఆవాస ప్రాంతమైన రాజు నాయక్ తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి - వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి
వడదెబ్బతో ఉపాధి హామీ కూలి చనిపోయింది. కుక్కడం గ్రామంలోని ఈ విషాదం చోటుచేసుకుంది.

వడదెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి