హైదరాబాద్ గోల్కొండ పరిధిలోని మీసేవలో వరదసాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వృద్ధురాలు మృతిచెందింది. దరఖాస్తు కోసం క్యూలో నిలబడిన వృద్ధురాలు సృహతప్పి అక్కడే కుప్పకూలింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్ధురాలు మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు.
వరదసాయం కోసం వెళ్లి... అనంతలోకాలకు - వరదసాయం కోసం వెళ్లి వృద్ధురాలు మృతి
వరదసాయం కోసం వెళ్లిన వృద్ధురాలు మరణించింది. దరఖాస్తు కోసం లైన్లో నిలబడిన వృద్ధురాలు కుప్పకూలిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
dead