శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం - Shamshabad crime news
![శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10185840-258-10185840-1610247108051.jpg)
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
08:05 January 10
శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మహిళ అదృశ్యం కలకలంరేపింది. ఏపీ ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ కనిపించకుండా పోయింది. కుమార్తెకు వీడ్కోలు పలికేందుకు విమానాశ్రయానికి వెళ్లిన శోభారాణి... అదృశ్యమైంది. మహిళ ఇంటికి వెళ్లకపోవడం వల్ల శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి:'సాగు చట్టాలు మేలే- మమ్మల్ని కక్షిదారులుగా చేర్చండి'