మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి - road accident at keesara
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10186947-407-10186947-1610257975724.jpg)
ఓఆర్ఆర్పై గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి