పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో కుటుంబ కలహాలతో భర్తను భార్య హత్యచేసింది. కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భర్త అప్పారావు ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.... ఇవాళ తెల్లవారుజామున అతను నిద్రిస్తున్న సమయంలో తాడుతో మంచానికి కట్టేసి మర్మాంగాలు కోసి హత్యచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు.... ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
మర్మాంగాన్ని కోసి భర్తను చంపేసింది.. - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య కిరాతకంగా వ్యవహరించింది. భర్తను మంచానికి కట్టేసి అతని మర్మాంగాలను కోసేసి హత్య చేసింది.
మర్మాంగాన్ని కోసి భర్తను చంపేసింది..