హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయ నగర్లో టపాకాయల గోదాంపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.40 వేల విలువైన... టపాకాయలను సీజ్ చేశారు. యజమాని గోపాల్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టపాకాయల గోదాంపై తనిఖీలు.. యజమాని అరెస్టు - టపాకాయల గోదాంపై పోలీసుల దాడులు
ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయ నగర్లో ఓ టపాకాయల గోదాంపై పోలీసులు తనిఖీలు చేశారు. యజమాని గోపాల్ సింగ్‌ను వెస్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
టపాకాయల గోదాంపై తనిఖీలు.. యజమాని అరెస్టు