వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో గ్రామపంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు - వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ బోల్తా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలకు నీరు పొసే క్రమంలో ట్రాక్టర్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ట్రాక్టర్‌పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గ్రామస్థులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పార్టీ కోసం ఏ పనైనా చేస్తా: కర్నె ప్రభాకర్