ఏపీ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గ సరిహద్దున గల కోటగుడ్డం (కర్ణాటక ప్రాంతం) గ్రామంలో వింత రూపంలో గొర్రె పిల్ల జన్మించింది. ముఖం, కాళ్లు, చేతులు ఆంజనేయస్వామి రూపం కలిగి ఉన్నాయి.
గ్రామస్థుల ప్రత్యేక పూజలు..

వింత జన్మించిన గొర్రె పిల్లకు గ్రామస్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వింతను చూడటానికి చుట్టపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ పరిణామం తమ గ్రామానికి శుభసూచికమని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి : మరో 3 వేల ప్రత్యేక దర్శన టిక్కెట్ల పెంపు : తితిదే