మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు.
'లక్షల్లో డబ్బులు తీసుకున్నారు... నిర్లక్ష్యంతో చంపేశారు' - రోగి బంధువుల ఆరోపణ వార్తలు
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రోగి మృతి చెందాడంటూ ఆరోపిస్తూ... ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు ఆందోళన చేసిన ఘటన కుషాయిగూడలో చోటు చేసుకుంది.
!['లక్షల్లో డబ్బులు తీసుకున్నారు... నిర్లక్ష్యంతో చంపేశారు' victims-protest-at-private-hospital-in-kushaiguda-in-medchal-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8783953-thumbnail-3x2-protest.jpg)
'లక్షల్లో డబ్బులు తీసుకున్నారు... నిర్లక్ష్యంతో చంపేశారు'