సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నందికంది గ్రామ పరిధిలోని గాయత్రి స్టార్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి... శనివారం నాడు ఇద్దరు మేనేజర్లు మృతి చెందారు. మృతులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబసభ్యులు కంపెనీ ముందు ధర్నాకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం కోసం మృతుల కుటుంబసభ్యుల ధర్నా - గాయత్రి స్టార్ రసాయన పరిశ్రమ ముందు బాధితుల ధర్నా
రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు మేనేజర్లు మృతి చెందిన ఘటన... సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం నందికందిలో చోటుచేసుకుంది. న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబసభ్యులు ధర్నా చేశారు.
న్యాయం కోసం మృతుల కుటుంబసభ్యుల ధర్నా
TAGGED:
victims protest