వనస్థలిపురంలో జీవన్సాయి ఆసుపత్రి సీజ్ - వనస్థలిపురం జీవన్ సాయి ఆసుపత్రి సీజ్
వనస్థలిపురంలో జీవన్సాయి ఆసుపత్రి సీజ్
13:05 May 02
వనస్థలిపురంలో జీవన్సాయి ఆసుపత్రి సీజ్
హైదరాబాద్ వనస్థలిపురంలోని జీవన్సాయి ఆసుపత్రిని వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో అనుమతి లేకుండా కరోనా రోగికి 6 రోజుల పాటు చికిత్స అందించినట్టు వచ్చిన ఆరోపణలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 28న ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:కరోనా రోగికి చికిత్స అందించిన జీవన్ సాయి ఆస్పత్రిపై కేసు
Last Updated : May 2, 2020, 3:08 PM IST