తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఉపసర్పంచ్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం - ఖమ్మం జిల్లా వార్తలు

suicide
suicide

By

Published : Feb 6, 2021, 2:01 PM IST

Updated : Feb 6, 2021, 2:25 PM IST

14:00 February 06

ఖమ్మం జిల్లాలో ఉపసర్పంచ్‌ కుటుంబం ఆత్మహత్యాయత్నం

ఖమ్మం జిల్లాలో కొణిజర్ల మండలం బొడియతండాలో ఉపసర్పంచ్‌ బాబూరావు కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఖమ్మంలోని ఆస్పత్రికి బాబూరావు దంపతులు, ఇద్దరు చిన్నారుల తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు తెలిపారు.

ఇదీ చదవండి :ఖమ్మం హత్యోదంతంలో కొత్త ట్విస్టులు 

Last Updated : Feb 6, 2021, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details