సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలో గుర్తు తెలియని మహిళ విద్యుత్ హైటెన్షన్ స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొమురవెల్లి నుంచి రాజీవ్ రహదారికి వెళ్లే మార్గంలో కొమురవెల్లి ఆలయ స్వాగత తోరణం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కొమురవెల్లి సమీపంలో మహిళ ఆత్మహత్య - latest suicides
గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కొమురవెల్లి సమీపంలో మహిళ ఆత్మహత్య
మృతురాలికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి:రాయలసీమ ప్రాజెక్టుపై ఏపీ తప్పుదోవ పట్టిస్తోంది: తెలంగాణ