మేడ్చల్ జిల్లా డబిల్పూర్ గ్రామశివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ కాళ్లు, చేతులు చెట్టుకు కట్టి ఉరివేసి హత్యచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగి మూడు నాలుగు రోజులు గడిచి ఉంటుందని భావిస్తున్నారు.
మహిళ కాళ్లు, చేతులు చెట్టుకు కట్టి.. ఉరివేసి హత్య - unknown women dead body found in medchal
మేడ్చల్ జిల్లా డబిల్పూర్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం వల్ల అత్యాచారం చేసి హతమార్చి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ కాళ్లు, చేతులు చెట్టుకు కట్టి.. ఉరివేసి హత్య
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని తెలిపారు. మృతురాలి శరీరంపై దుస్తులు లేకపోవడం వల్ల అత్యాచారం చేసి హతమార్చి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.