యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి - పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు.
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి - Unknown deadbody find on railway track in yadagiri bhuvanagiri district
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. మృతుడు నీలం రంగు జీన్స్ , తెలుపు రంగు బనియన్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఘటనా స్థలంలో మృతునికి సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు. మృతుడు నీలం రంగు జీన్స్ , తెలుపు రంగు బనియన్ ధరించాడని రైల్వే పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.