రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - rangareddy district latest news
![రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9228110-thumbnail-3x2-rain.jpg)
రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
09:58 October 19
రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభమైంది. అత్తాపూర్ డివిజన్ ముషాక్ మహల్‌లో మృతదేహం గుర్తించారు. శవం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: చూస్తుండగానే కర్రతో కొట్టి చంపేశాడు
Last Updated : Oct 19, 2020, 10:40 AM IST