సిద్ధిపేట జిల్లా అర్బన్ మండలంలోని బూర్గుపల్లి గ్రామం బయ్యన్న చెరువులో గుర్తు తెలియని యువకుడి శవం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
బూర్గుపల్లిలో గుర్తు తెలియని యువకుని శవం లభ్యం - గుర్తు తెలియని యువకుని శవం లభ్యం
సిద్ధిపేట జిల్లా బూర్గుపల్లి గ్రామ పరిధిలోని బయ్యన్న చెరువులో గుర్తు తెలియని యువకుడి శవం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.
బూర్గుపల్లిలో గుర్తు తెలియని యువకుని శవం లభ్యం
మృతుడి శవాన్ని పరిశీలించిన పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:భగత్ సింగ్కు మోదీ, షా నివాళులు